Photo Gallery

వైద్య ఆరోగ్యశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష..

జూలై - సెప్టెంబరు 2022 త్రైమాసికానికి 11.02 లక్షల మంది విద్యార్ధులకు రూ.694 కోట్లను అన్నమయ్య జిల్లా మదనపల్లెలో బటన్‌ నొక్కి నేరుగా విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ చేసిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌..

జగనన్న విద్యా దీవెన.పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ - క్రమం తప్పకుండా ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికం అయిన వెంటనే చెల్లింపులు

జగనన్న విద్యా దీవెన.పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ - క్రమం తప్పకుండా ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికం అయిన వెంటనే చెల్లింపులు

హమీద బిడ్డ మొహమ్మద్ అలి తలకు సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధిపై స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి

మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పుప్పాంజలి ఘటించి నివాళులర్పించిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌.

రైతన్నలకు ఇన్‌పుట్‌ సబ్సిడీ. వైఎస్సార్‌ సున్నావడ్డీ పంట రుణాలు– వరుసగా మూడో ఏడాది

Governor presents Red Cross Awards to Collectors

రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని.ప్ర‌ముఖ కంపెనీల ప్ర‌తినిధుల‌తో ఢిల్లీలో భేటీ. నాట్‌ హెల్త్ ఇండియా ఆధ్వ‌ర్యంలో రౌండ్ టేబుల్ స‌మావేశం

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో 2 వేల గ్రామాల్లో రైతులకు నేటి నుంచి 15 రోజుల పాటు అందజేసే జగనన్న భూహక్కు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎ శ్రీ వైయస్‌.జగన్‌.

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో సుమారు రూ.3300 కోట్లు విలువైన 15 అభివృద్ధి పనులకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసిన చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ కమీషనర్‌ ఆర్‌. మహబూబ్‌ బాషా, ఇన్ఫర్మేషన్‌ కమీషనర్‌ శామ్యూల్‌ జొనాథన్‌

ఆదాయాలను ఇచ్చే శాఖలపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.

విశాఖపట్నంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ పర్యటన.హాజరైన గవర్నర్ శ్రీ‌ బిశ్వభూషణ్‌ హరిచందన్, ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌

పల్నాడు జిల్లా యడ్లపాడు మండలంలోని వంకాయలపాడు సుగంధ ద్రవ్యాల పార్క్‌లో ఐటీసీ సంస్ధ ఏర్పాటు చేసిన గ్లోబల్‌ స్పైసెస్‌ ప్రాసెసింగ్‌ ఫెసిలిటీ యూనిట్‌ను ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.

గుంటూరు నగరంలోని శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఏర్పాటు చేసిన మైనార్టీ సంక్షేమ దినోత్సవానికి హాజరైన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసిన ప్రెస్‌ అకాడమీ నూతన ఛైర్మన్‌ కొమ్మినేని శ్రీనివాసరావు

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, మదాసి కురువ, మదారి కురువ సంఘాల ప్రతినిధులు

ఆంధ్రప్రదేశ్‌ ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా సీనియర్‌ జర్నలిస్ట్‌ కొమ్మినేని శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు.

విశాఖపట్నంలో జరగనున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ - 2023 లోగోను క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌

వ్యవసాయశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష

చిరస్మరణీయుడు...శ్రీ మేకపాటి గౌతమ్‌ రెడ్డి గారు పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ప్రముఖ సినీ నటులు శ్రీ మహమ్మద్ అలీ

విద్యాశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.

AP Film Federation
  • Accrediations
  • Contact Us