అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్, కేంద్రమంత్రి శ్రీ కిషన్రెడ్డి, రాష్ట్ర మంత్రులు శ్రీమతి ఆర్ కే రోజా, దాడిశెట్టి రామలింగేశ్వరరావు(రాజా)లు
.
కార్యక్రమంలో భాగంగా అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని.
వేదికపై ప్రధాని శ్రీ నరేంద్రమోదీని శాలువతో సత్కరించి, జ్ఞాపికను, విప్లవ వీరుని పోరాటానికి గుర్తుగా విల్లు,బాణం బహుకరించిన సీఎం శ్రీ వైయస్.జగన్
అల్లూరి సీతారామరాజు, మల్లుదొర వారసులను సత్కరించిన ప్రధాని శ్రీ నరేంద్రమోదీ, సీఎం శ్రీ వైయస్.జగన్లు

Sri Y.S. Jagan
Mohan Reddy
Hon'ble Chief Minister
Govt. of Andhra Pradesh
Navaratnalu

Navaratna welfare schemes:

Sri Chelluboyina
Sreenivasa
Venu Gopala Krishna
Hon'ble Minister for I&PR,
Cinematography and BC Welfare